నల్గొండకు చెందిన సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకుడు అదోని వెంకట రమణ రావుకు అరుదైన అవకాశం లభించింది. 2026 సెప్టెంబర్‌లో జరిగే పాలస్తీనా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు అమెరికాకు చెందిన కార్టర్ సెంటర్ ఆయనను ఆహ్వానించింది. గతంలో నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఆయన అంతర్జాతీయ పరిశీలకుడిగా సేవలందించారు.
తెలంగాణ
పాలస్తీనా ఎన్నికల పర్యవేక్షణకు నల్గొండ వాసి


