MLG: మండల కేంద్రంలోని నాలుగో వార్డు భగత్‌సింగ్ వీధిలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంపులుగా రోడ్లపై సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడుతున్నాయని వాపోతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గోవిందరావుపేటలో కోతుల స్వైర విహారం


