MHBD: తొర్రూరు మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి అధికారులకు సూచించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో తొర్రూరు మండలానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులతో MLA మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
తెలంగాణ
సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: MLA


