KDP: పులివెందుల నగరిగుట్ట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో బేటీ బచావో- బేటీ పడావో, లింగ సమానత్వం, టీనేజ్ గర్భాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ డెమో ప్రసన్నలత మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు, 18 ఏళ్లలోపు బాలికల వివాహం చట్టరీత్యా నేరమన్నారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
టీనేజ్ గర్భాల నివారణపై అవగాహన కార్యక్రమం


