NLR: బుచ్చి పట్టణం,రూరల్‌లోని పలు సమస్యలపై ఎస్. డి.పి.ఐ నియోజవర్గ ఇన్‌ఛార్జ్ మహబూబ్ బాషా కమిషనర్ చిన్న బాబుకు, ఎంపీడీవో రంతులయ్యకు వినతి పత్రాలు అందజేశారు. పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ పాఠశాల వెనకాల ఉన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. రేబాల పంచాయితీ నెహ్రు నగర్ కాలనీలో డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సమస్యలు పరిష్కరించాలని వినతి


