KDP: పులివెందుల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర, రసాయనశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో అక్టోబర్ 29న నిర్వహించనున్న ప్రపంచ ఆహార భద్రత అంతర్జాతీయ సదస్సు బ్రోచర్‌ను మంగళవారం ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కన్వీనర్ శ్రీనిత ఆవిష్కరించారు. ఆహార కలుషితాలు, ప్రజారోగ్యం, పోషకాహారం, సుస్థిర అభివృద్ధిపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆహార భద్రతపై పోస్టర్ ఆవిష్కరణ


