హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి'

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వైసీపీ నగర అధ్యక్షుడు మంగళవారం అహ్మద్ అలీ ఖాన్ సంఘీభావం తెలిపారు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షగా పేర్కొన్నారు. 90 రోజుల్లో బెంచ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.