హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విఘ్నేశ్వరుడిని దర్శించిన ఎమ్మెల్యే

కోనసీమ: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ విళ్ళ సూర్యనారాయణ, సభ్యులు శేషవస్త్రాలతో బొలిశెట్టి శ్రీనును సత్కరించారు.