హైదరాబాద్: 28°C
క్రీడలు

హై వోల్టేజ్ మ్యాచ్‌కు 19 ఏళ్లు

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన చారిత్రాత్మక 'బౌల్ అవుట్' ఉదంతానికి నేటితో 19 ఏళ్లు పూర్తయ్యాయి. డర్బన్ వేదికగా మ్యాచ్ టై కావడంతో, ఆనాడు నిర్వహించిన బౌల్ అవుట్‌లో భారత్ 3-0తో పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. నాటి క్షణాలకు సంబంధించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.