హైదరాబాద్: 28°C
క్రీడలు

టాప్‌కి చేరువలో శ్రీ చరణి

టీ20 మహిళా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీ చరణి 804 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పదిలపరుచుకుంది. ప్రస్తుతం ఆల్‌టైమ్ రికార్డుకు ఆమె కేవలం మూడే అడుగుల దూరంలో ఉంది. మరో మూడు పాయింట్లు సాధిస్తే ఆస్ట్రేలియా ప్లేయర్ మేగన్ షట్‌ను అధిగమించి, టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించిన అగ్రగామి బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించనుంది.