హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష

GNTR: RTGS (రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ)పై సీఎం చంద్రబాబు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్‌ సాయిప్రసాద్‌, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సీఎం చర్చించారు.