ELR: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్. వీర ప్రసాద్ హెచ్చరించారు. స్థానిక డీజే ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిబంధనలు మీరితే చర్యలు తప్పవు'


