KDP: తొండూరు పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో డాక్టర్ పి.యుగంధర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈహెచ్‌ఆర్ నమోదు విధానంపై వైద్యాధికారి డాక్టర్ గవాస్కర్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఫార్మసీ, వార్డు, లేబర్ రూమ్‌లను పరిశీలించి మందుల లభ్యత, పరిశుభ్రత, వైద్య సేవలపై సిబ్బందికి సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తొండూరు పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ


