హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై మంత్రి భరత్ సమీక్ష

ATP: జిల్లా నేతలతో మంత్రి టీజీ భరత్ సమావేశమయ్యారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. పంచాయతీ, మండల, పురపాలక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.