హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓయూ విద్యార్థులకు స్విమ్మింగ్‌ పోటీలు

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అంతర్‌ కళాశాలల విద్యార్థులకు ఈనెల 16న (బుధవారం) స్విమ్మింగ్‌ పోటీలు నిర్వహించనున్నారు. అంబర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌ పూల్‌లో ఉదయం 8.30 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వివరాలకు 9866984357 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.