NTR: విజయవాడకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేరుకున్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో సమావేశమైన శ్రీనివాస వర్మ.. ఢిల్లీలో జరిగిన BRICS సదస్సు విశేషాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడలో చేరుకున్నకేంద్ర మంత్రి


