హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి స్మశాన వాటిక పరిశీలన

SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని స్మశాన వాటికను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. స్థలాన్ని ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్కడ మౌలిక వసతులు కల్పిస్తూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.