WG: చిట్టవరం గ్రామంలోని జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం CPM ఆధ్వర్యంలో కాలనీవాసులు మోకాలు లోతు నీటిలో నిలబడి నిరసన తెలిపారు. కాలనీలో రోడ్లు, మురుగు కాలువలు లేక వర్షపు నీరు నిలిచిపోతోందని CPM నేతలు కవురు పెద్దిరాజు, జల్లి రామ్మోహనరావు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'చిట్టవరంలో సమస్యలు పరిష్కరించాలి'


