AKP: గ్రోమోర్ కంపెనీకి సంబంధించిన పొటాష్ ఎరువులో మట్టి గడ్డలు ఉన్నాయని రైతు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్ రాయవరం ఏఓ సౌజన్య అడ్డరోడ్డు మన గ్రోమోర్ ఎరువుల షాపులో తనిఖీలు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆ రైతు 15 బస్తాల ఎరువులు కొనుగోలు చేయగా ఒక్క బస్తాలోనే ఈ విధంగా అయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎరువులు షాపులో తనిఖీలు నిర్వహించిన ఏఓ


