కృష్ణా: మంత్రి నారా లోకేశ్ పెడన నియోజకవర్గంలో ఈ నెల 17న పాల్గొననున్న కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. పార్టీ శ్రేణులు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మంత్రి పర్యటన విజయవంతానికి పిలుపు..!


