WG: పాలకొల్లు శ్రీ ASNM ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దివిస్ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో బుధవారం ప్రాంగణ నియామకాలు జరుగుతాయని ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం మంగళవారం తెలిపారు. ట్రైనీ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల కోసం ఎంపికలు ఉంటాయన్నారు. అర్హులైన యువత సర్టిఫికెట్లు, ఆధార్, రెజ్యూమ్‌తో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ASN కాలేజీలో ప్రాంగణ నియామకాలు..!


