హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు'

MBNR: ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ రైతులకు సూచించారు. మంగళవారం భూత్పూర్ రైతువేదికలో పోతులమడుగు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ రైతులకు కిట్లు పంపిణీ చేశారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని కోరారు. ఖరీఫ్ విత్తనాలు కొన్న రైతులు ఈ నెల 17లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే రూ.500 బోనస్ లభిస్తుందని తెలిపారు.