TPT: తిరుపతిలో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్ అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. త్వరలో ఫేజ్-1కు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. తిరుమలను కాంక్రీట్ జంగిల్‌గా మార్చకుండా పర్యావరణాన్ని కాపాడాలని, వసతి నిర్మాణాలను తిరుపతిలో చేపట్టాలని సీఎం సూచించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్ అదే: TTD ఛైర్మన్


