హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యారేజీపై విగ్రహ దిమ్మెలను పరిశీలించిన మంత్రి

E.G: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై పునరుద్ధరించిన వశిష్ట మహర్షి, సర్ ఆర్థర్ కాటన్ విగ్రహ దిమ్మెలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం పరిశీలించారు. దశాబ్దాలుగా ప్రమాదకర స్థితిలో ఉన్న వశిష్ట మహర్షి విగ్రహ దిమ్మెను జలవనరుల శాఖ అధికారులు తొలగించి నూతనంగా నిర్మించారు. పనులను నాణ్యతతో పూర్తి చేసిన సిబ్బందిని కొనియాడారు.