WNP: పెబ్బేరు మండల సర్పంచ్‌ల సంఘం నూతన అధ్యక్షురాలిగా కంచిరావుపల్లి సర్పంచ్ అరుణ ఎన్నికయ్యారు. పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన సమావేశంలో మండలంలోని 14 గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడిగా గుడిసె అశోక్, ప్రధాన కార్యదర్శిగా స్వరాజ్యం బాబు రెడ్డి తదితరులను ఎన్నుకున్నారు. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అరుణ తెలిపారు.
తెలంగాణ
పెబ్బేరు మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుల ఎన్నిక


