GNTR జిల్లాలో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు ఉదయం భక్తి శ్రద్ధలతో నిర్వహించినప్పటికీ, రాత్రివేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటూ.. రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తున్నారు. వీటిపై పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ అధికారుల కళ్లు కప్పి నిర్వహిస్తున్నారు. నిన్నరాత్రి తెనాలి, అంగలకుదూరులో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్సులు స్థానికంగా దుమారం రేపాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వినాయక చవితి వేడుకల్లో రికార్డింగ్ డాన్సులు


