CTR: పూతలపట్టు మండలం గోపాలకృష్ణపురం సమీపంలో మంగళవారం ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ ట్రాక్టర్ చక్రాల కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ చక్రాల కింద పడి డ్రైవర్ మృతి


