కోనసీమ: వైసీపీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 17న నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బస్టాండ్ సమీపంలోని సూర్య కన్వెన్షన్ హాల్‌లో సమావేశం జరగనుంది. నాయకులంతా హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 17న వైసీపీ విస్తృత సమావేశం


