హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 20వేల చాక్లెట్లతో గణనాథుడు

నెల్లూరు నగరంలోని హరినాధపురం సర్వేపల్లి కెనాల్ రోడ్డు రెండవ వీధిలో 20వేల చాక్లెట్లతో రూపొందించిన వినాయకుని విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. రకరకాల రంగులతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతుంది. ఈ వినూత్న వినాయకుని విగ్రహం చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు.