SKLM: గేదెలవానిపేట, PM SHRI మున్సిపల్ హైస్కూల్‌లో నూతన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానోపాధ్యాయులు బి. రామకృష్ణ మంగళవారం నోటిఫికేషన్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ 18న ఓటరు జాబితా, 25న తుది జాబితా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం నూతన కమిటీప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
SMC ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల


