హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ సుకుమార్‌కు ఘన సన్మానం

TPT: పుత్తూరు పార్టీ కేంద్ర కార్యాలయంలో వెదురుకుప్పం మండలం జడ్పీటీసీ సభ్యుడు సి. సుకుమార్‌ను మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కె. కృపాలక్ష్మి ఘనంగా సన్మానించారు. సుకుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న సేవలను నాయకులు కొనియాడారు.