TPT: కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఆయుర్వేద, ఫొటో ప్రదర్శనశాలలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆకట్టుకునే పౌరాణిక సెట్టింగులు, అరుదైన ఫొటోలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేసేలా ప్రదర్శనలు నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో అరుదైన ఫొటో ప్రదర్శన


