SKLM: కూటమీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళి (M) కస్తూరిపాడుకి చెందిన వైసీపీ సర్పంచ్ జి. నిర్మలా గోవిందరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మంగళవారం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు


