హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన BCY అధినేత

ప్రకాశం: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన మౌలాబి మృతదేహాన్ని కనిగిరిలో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మంగళవారం సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మౌలాబి భర్త సయ్యద్ అలీని పరామర్శించారు. సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.