బాపట్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన 'స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్'పై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. నీటి, విద్యుత్ పొదుపు, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం ప్రాతిపదికన సంస్థలను మూల్యాంకనం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రేటింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 21 నాటికి పూర్తి చేసి, 25న నివేదికను ప్రభుత్వానికి అందజేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ లీఫ్ రేటింగ్


