హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన హామీలు అమలు చేయాలి: శ్రీనివాస్ గౌడ్

MBNR: మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గిరిజనులతో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి, రిజర్వేషన్లు, విద్య, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు.