హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనలు సజావుగా జరిగేలా చర్యలు

NDL: నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.