KKD: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని అన్నవరం దేవస్థానంలో ముందస్తు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం, వ్రతాలు, అన్నదానం, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలపై ఈఓ చక్రధర్ రావు సమీక్ష నిర్వహించారు. వ్రత మండపాలు, అన్నదానం, భూతాది విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అన్నవరంలో కార్తీకమాసం ఏర్పాట్లపై ప్రత్యేక పర్యవేక్షణ


