TPT: సూళ్లూరుపేట MRO కార్యాలయం సమీపంలోని రైల్వే ఫీడర్ రోడ్డుపై యువకుడి మృతదేహం కలకలం రేపింది. కర్నూలు జిల్లాకు చెందిన ఎస్కే యాసీన్ (20) శ్రీసిటీలోని అపోలో టైర్స్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రాత్రి అతడు అక్కడికి ఎలా వచ్చాడు? ఏ పరిస్థితుల్లో మృతి చెందాడన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ఫీడర్ రోడ్డుపై యువకుడి డెడ్‌బాడీ


