హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నీటి సమస్యపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

ప్రకాశం: గిద్దలూరులో తాగునీటి సమస్యపై MLA ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఫిల్లింగ్ పాయింట్లను మంగళవారం ఆయన పరిశీలించి, నీటి సరఫరా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.