హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమాచార శాఖలో ఇంజనీర్స్ డే వేడుకలు

SKLM: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో ఇంజనీర్స్ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు. డీఐపీఆర్వో కె. చెన్నకేశవరావు, డీపీఆర్వో ఎస్. జానకమ్మ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.