హైదరాబాద్: 28°C
క్రీడలు

AFGతో రెండో టీ20.. వైభవ్‌కు చాన్సిస్తారా?

AFGతో జరిగే రెండో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడతాడా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన సంజూ శాంసన్‌కు మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని క్రీడావర్గాలు భావిస్తున్నాయి. అయితే, మాజీల డిమాండ్‌కు తకట్టుగా వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ సా.7.30pmకు స్టార్ట్ కానుంది.