BPT: వాడరేవు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. వినాయకుని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే సమస్యలు తొలగిపోతాయని మహేంద్ర నాథ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గణనాథుని సేవలో మద్దులూరి మహేంద్రనాథ్


