హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగ్గులతో వైద్య ఆరోగ్య కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన

కోనసీమ: వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు సిబ్బందిని వెంటనే రెగ్యులైజ్ చేయాలని అమలాపురం మండలం పేరూరు పీహెచ్సీ ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. మెడికల్ &హెల్త్ జేఏసీ పిలుపుతో 30 రోజుల కార్యాచరణలో భాగంగా రంగోలీతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రాణి, కళ్యాణి, శ్రీనివాస్ పాల్గొన్నారు.