KKD: ఓ మైక్రో ఆర్టిస్ట్ చీమ లాగేంత వినాయకుడి రథం సృష్టించాడు. పెద్దాపురానికి చెందిన మైక్రో స్వర్ణకారుడు తాళ్లబత్తుల సాయి కేవలం 1 సెంటీమీటర్ పరిమాణంలో చెక్క రథంపై స్వామివారి విగ్రహాన్ని చెక్కి ఆశ్చర్య పరిచాడు. భూమిపై ఉన్న సకల జీవరాశులూ గణపయ్యను ఆరాధిస్తాయనే ఆధ్యాత్మిక సందేశంతో చీమ రథాన్ని లాగుతున్నట్లు వీడియొ SMలో పెట్టడంతో ఈ అద్భుత మైక్రో ఆర్ట్ పై ప్రశంసల జల్లు కురిసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం.. చీమ లాగేంత వినాయకుడి రథం


