కోనసీమ: జిల్లా పాఠశాలల పేరెంట్స్ కమిటీల పునర్వ్యవస్థీకరణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్లు ఏపీసీ మమ్మీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆమె తెలిపారు. ఈనెల 18న ఓటర్ల జాబితాల ప్రదర్శన, 29 న పోలింగ్ జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పేరెంట్స్ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల


