KRNL: పెద్దకడబూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026 ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైనట్లు MEO-1 పీ.జగదీష్, MEO-2 బీ.రామమూర్తి తెలిపారు. నేడు పాఠశాలల హెచ్ఎంలు నోటిఫికేషన్ జారీ చేయనుండగా, ఈ నెల 18న ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. 25న ఓటర్ల జాబితాను ఖరారు చేసి, సెప్టెంబర్ 29న SMC ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల


