హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MROకు వినతిపత్రం ఇచ్చిన VRAలు..!

WG: పెనుగొండ VRAల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ ఆఫీసులో డిప్యూటీ MRO రాజేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. నెలకు వచ్చే రూ. 11 వేల వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని వాపోయారు. పే స్కేల్ అమలుతో పాటు ఖాళీలను ప్రమోషన్లతో భర్తీ చేయాలని కోరారు. నామినీ VRAలను క్రమబద్ధీకరించాలని కోరుతూ.. సెప్టెంబర్ 15 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు.