E.G: జిల్లావ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీల పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నాయి. ఈ మేరకు సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్. సుభాషిణి వివరాలు వెల్లడించారు. 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, 18న ప్రాథమిక ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు. 25న అభ్యంతరాల స్వీకరణ పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పాఠశాల కమిటీల ఎన్నికలు


