HYD: వినాయక విగ్రహాల నిమజ్జనాలు మూడో రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికారులు హుస్సేన్‌సాగర్ చుట్టూ 38 క్రేన్లను అందుబాటులో ఉంచనున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో 10, ట్యాంక్‌బండ్‌పై 15, నెక్లెస్ రోడ్డులో 13 క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు. నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ
రేపటి నుంచి నిమజ్జన కోలాహలం


